Tuesday 1 August 2017

phoenix


ఒకటే చప్పుడు సెకండుల ముల్లు ఏకాంతం రాలు తున్నప్పుడు ! నగ్న తీరాల్లో మొహాల కావ్యాలు దేహ లిపి లో ! పొర లను చీల్చుకుని అలలు అలలు ఎగిసే సెక్స్ కవిత్వం ఇప్పుడు ఒక " ఫీ నీక్స్ "