Sunday, 21 February 2016

నీ ఎదుట నేను

ఆ  కలొక్క టే 
సత్యమై 
కల లన్నీ 
భగ్నమై 
నగ్నమై 
నీ ఎదుట నిలిచాను !
ఆకలి ఆ చ్చా దిత 
వక్షొ జ ద్వయం !
కాలం 
కదులు తుంటే 
అతని కా  న్వా సు పై 
గీతలు గా 
వ ర్ణాలు గా 
మై దానాలు గా ,
పర్వతా గ్రాలు గా ,
చీలిన జలపాతాలు గా ,
నా లో ఆకలి వృష్టి సాగి నా 
అతని కుంచె నుం డి జారుతొంది 
క ళా సృష్టి !
నీ ఎదురు గా నే ను !
అలసిన చ లించని మేను !
కుంచె అలి్సాక 
ఆకలి పెరిగాక 
అతను ఇచ్చిన నోటు 
వేస్తుంది ఆకలి కి వేటు !
క ళ్ళు  పడ కుండా 
ఒళ్ళు కప్పెసుకుని 
చీకటి లో కి జారి పోతాను !
కా్న్వాసు నుం డి  అందం 
అంగడి లోకి రవాణా అవుతుంది !
అతని పైకం తో ఒక 
రోజుని గతం లోకి గెంటుతాను !
రేపటి సంగతి ఆకలి కే తెలుసు !
అతను మళ్ళీ పిలుస్తాడు !
అతను ;నేను 
ఆకలి త్రాసుకు  అటు ఇటు !
ధు : ఖం  ఆ కా సమై 
సుఖాలు వచ్చి పో యె 
మేఘా లైనప్పుడు 
అనివార్య ఆకలి 
వాకిలి వదలని విహంగాలం !
( న్యూ డ్‌ మొడల్‌ నెపధ్యం లో )

No comments:

Post a Comment