Saturday, 2 April 2011

ashta vidha nayikalu

నా మది  అధీనమ్ చేసుకున్న లావణ్య లతిక 
స్వరాలు ఆలపించే  "  స్వాధీన పతిక " 

సర్వ అలంకార సాల భంజిక 
వెన్నల లో ఎదురు చూసే " వాసక సజ్జిక " 

కవ్వించి కోపించి న ముదిత  
కాలం చెక్కిన కలతల 'కలహంతరితా'

దగ్ద హృదయ ముగ్ధ
వ్యాకుల  "విప్ర  లబ్ద "

పర నారి కేసం చూసే , హంత
క్లేశం చెందినా " ఖండిత"

వలపు తీరాన్ని వదిలి నౌక లో వెడలె రేడు
రేడు లేక జీవితం మోడయిన 'ప్రోషిత భార్త్రుక '

అభిసారం లో శృంగార సారం
ప్రేమ వీచికలు పంపే 'అభి సారిక '

ఆహరహం   విరహంతో ఊగే ఉత్కంతిత
విరహోత్కంతిత

 




No comments:

Post a Comment