Saturday, 19 March 2011

jeevitam

జననానికి మరణానికి మధ్య లోలకంలా ఉగే జీవితం
అనంత సింధువు ఫై ఒక బిందువు
రోదసి పుటలనుండి రాలే ఒక ఉల్క విచారిస్తుందా
గడిపే కొన్ని క్షణాలు వెలిగితే చాలు అనుకుంటుంది
సౌరభం ఇచ్చే గులాబీ సాయంత్రం వాడిపోడా   ?
ఇదే జీవితం
నవనీత ప్లవితం

1 comment:

  1. కుమ్మేసారు మాస్టరు

    ReplyDelete